MRI స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

Sakshitha news

MRI స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ..

వినుకొండ పట్టణంలోని జయంతి హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన MRI స్కానింగ్ సెంటర్ ను ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. జయంతి హాస్పిటల్ వంటి ప్రైవేట్ సంస్థలు ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్ , నాయుకులు, వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది, పాల్గొన్నారు.