SAKSHITHA NEWS

రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన విజయవాడకు చెందిన గోపీచంద్‌ తోటకూర‌కి అభినందనలు! బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన వ్యోమనౌకలో పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేసిన గోపీచంద్‌ రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా అరుదైన ఘనత గోపీచంద్‌ అంతరిక్షంలోకి వెళ్లిన భారత తొలి స్పేస్‌ టూరిస్టుగా నిలవడం తెలుగువారందరికీ గర్వకారణం