సాక్షిత ll ధర్మపురి ప్రతినిధి :
ధర్మపురి లోనీ గోదావరి వరద ఉధృతినీ ఉదయం అధికారులు మరియు మండల నాయకులతో కలిసి *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ * పరిశీలించారు. ఈ సంధర్బంగా ఇరిగేషన్ మండల మున్సిపల్,రెవెన్యూ,పోలీస్ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ఏ సహాయం అవసరం అయిన తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ధర్మపురి లోనీ గోదావరి వరద ఉధృతినీ
Related Posts
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద ఇటీవల…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు హోలిస్టిక్ హాస్పిటల్ వద్ద చేపడుతున్న వరద కాలువ పనులు నిమిత్తం జరుగుతున్న పనులను, GHMC ఇంజనీరింగ్ HMWSSB మరియు ట్రాఫిక్ అధికారులతో కలసి పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…