గోదాదేవి పూల మాల కైoకర్య సేవలో……………
మున్సిపల్ కౌన్సిలర్ దంపతులు
సాక్షిత వనపర్తి
:జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా 33వ వార్డు
మున్సిపల్ కౌన్సిలర్ దంపతులు ఉంగ్లం అలేఖ్య తిరుమల్ గోదాదేవి పూలమాల కైంకర్య సేవలో పాల్గొన్నారు . స్వామి వారికి పల్లకి సేవ ఆలయ అర్చకులతో తిరుప్పావై పాశురాలు వేదమంత్రాలతో పుష్పా అర్చన హారతులు ఆలయ ధర్మకర్త అయ్యలూరి రంగనాథచార్యుల సమక్షంలో గోదాదేవి వ్రత మహోత్సవాలు విశేషంగా నిర్వహిస్తూ భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారని తిరుమల్ తెలిపారు