
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తులం బంగారానికి ఆశపడి ప్రజలు హస్తం పార్టీకి ఓటేశారని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలే కొట్టేటట్లు ఉన్నారన్న కేసీఆర్, .. రాబోయే రోజుల్లో విజయం తమదేనని అన్నారు. మన విజయం ప్రజల విజయం కావాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలునిచ్చారు. కాంగ్రెస్ పెట్టిన పోల్ లోనే తమకు ప్రజలు అనుకూలంగా ఉన్నట్లు తేలిందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app