
ఢిల్లీ : ఏపీ ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలకంగా చర్చించాం: సీఎం చంద్రబాబు
ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలపై చర్చ
ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని అన్వేషించాం
స్వర్ణాంధ్ర-2047 దార్శనికత సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం చంద్రబాబు
ఏపీ పురోగతికి బిల్‌గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు : సీఎం చంద్రబాబు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app