గాంధీ జయంతి సందర్బంగా గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు
సాక్షిత : భారత స్వాతంత్ర్య ఘట్టంలో తన దైన శాంతియుత మార్గంతో స్వాతంత్ర్య సమరాన్ని సంపూర్ణం గావించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిజంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నిజాంపేట్ బస్టాప్ వద్ద గల గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు రాఘవేంద్ర రావు, గాజుల సుజాత .ఈ కార్యక్రమంలో నాయకులు మేకల మధుసూదన్, శివ, యువకులు ప్రవీణ్, చరణ్, రామ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు
గాంధీ జయంతి సందర్బంగా గాంధీజీ విగ్రహానికి పూల మాల
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…