Garbage collection in Gadwal has been stopped by the private agency
గద్వాలలో చెత్త సేకరణ బంద్ చేసిన ప్రవేట్ ఏజెన్సీ
ఇంటికి ₹60 ఇవ్వట్లేదని గత ఐదురోజులుగా పట్టణంలో చెత్త సేకరణ బంద్…
చెత్త సేకరణ వాహనాలు మున్సిపల్ ఆవరణలో పెట్టి మాయమైన ఏజెన్సీ నిర్వాహకులు…
పట్టణంలో చెత్త సేకరణ చేయకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తా మంటున్న కౌన్సిలర్లు…
ఆరునెలల క్రితం ప్రయివేట్ ఏజెన్సీకి చెత్త సేకరణ బాధ్యతలు అప్పజెప్పే క్రమంలో 20 మంది సిబ్బందిని తొలగించిన మున్సిపల్ అధికారులు…