SAKSHITHA NEWS

ఎన్టీఆర్ జిల్లా

పెనుగంచిప్రోలు

రాళ్ల దాడిలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలు

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో పోలీసులపై రాళ్ళ దాడి..

ఈ ఘటనలో నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు ..

రాళ్ల దాడిలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు, చేతికి గాయాలు..

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app