ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసుపై హైకోర్టులో విచారణ ప్రారంభం
కేటీఆర్ తరఫున వాదనలు వినిపిస్తున్న సిద్దార్థ్ దావే
కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణ జరుపుతున్న జస్టిస్ లక్ష్మణ్ బెంచ్
కేటీఆర్ వేసిన కాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ డీఎస్పీ
కేటీఆర్ పై ఉన్న నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని కోరిన ఏసీబీ
నాటు టు అరెస్ట్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేటీఆర్
కొనసాగుతున్న కేటీఆర్ తరుపున న్యాయవాది వాదనలు
డబ్బులు చేరిన సంస్థ ను నిందితుడిగా చేర్చలేదు
విదేశీ సంస్థ పేరు ఏంటని ప్రశ్నించిన హై కోర్టు
FEO వివరాలు కోర్టుకు తెలిపిన కేటీఆర్ తరపు న్యాయవాది
విచారణ కొనసాగే క్రమంలో నిందితుడిగా చేర్చవచ్చు కదా – హై కోర్టు
Ktr అడ్వకేట్
13(1)(a) సెక్షన్ అసలు వర్తించదు
ఈ డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదు
ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు కానీ ఇక్కడ ముందుగానే ఉన్న అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేసాము
కేటీఆర్ పై 5 ఆరోపణలు చేశారు
అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ ను విదేశీ సంస్థకు పంపారు
అగ్రిమెంట్ లేకుండానే చెల్లింపులు చేశారు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే చెల్లింపులు చేశారు
FEO నుండి డిసెంబర్ 20, 2023 రోజు మెయిల్ చేశారు ,మిగతా నిధులు చెల్లిస్తే సీజన్ 10 నిర్వహిస్తామని చెప్పారు
26, డిసెంబర్ 2023 నాడు ప్రభుత్వం రిప్లై ఇచ్చింది
FEO కు రెండు విడుతల్లో చెల్లించిన నిధులు ద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని రిప్లై ఇచ్చారు
నిధులు చేరిన FEO ను మాత్రం నిందితుల జాబితాలో చేర్చలేదు
ఇక్కడ దర్డ్ పార్టీ లబ్ధి పొందింది అని చెప్తున్నారు కానీ థర్డ్ పార్టీ ఎవరో FIR లో ఎక్కడ చెప్పలేదు
డిసెంబర్ 18 సాయంత్రం 5:30కి కంపిటేoట్ అదారిటీ నుండి ఏసీబీ కి అనుమతి వచ్చింది
డిసెంబర్ 19న ఏసీబీ FIR నమోదు చేసింది
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ఆయాయి ఆన్నది అవాస్తవం
అప్పటి మున్సిపల్ మంత్రిగా నా ముందు పెట్టిన ఫైల్ పై సoతకం చేసినందుకు నిందితుడుగా చేర్చారు
అరవింద్ కుమార్ ఫైల్ పెట్టారు, కేటీఆర్ ఫైల్ పై సంతకం చేశారు, అంత మాత్రాన నిందితుడిగా చేరుస్తారా
ఈ మొత్తం వ్యవహారం లో కేటీఆర్ లబ్ధి పొందలేదు
అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది
విదేశీ సంస్థ తో అగ్రిమెంట్ చేసుకోవద్దు అని నిభందన ఉందా?
అలా నిభందన ఉంటే కేటీఆర్ తప్పు చేసినట్టు.. కానీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది – కేటీఆర్ తరపు న్యాయవాది