నకిరేకల్ నియోజకవర్గం :-
నార్కెట్పల్లి మండలం బెండపలపహడ్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ వంగాల రామదాస్ 20 కుటుంబాలతో కలిసి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేడు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరారు..
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు..

