మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం రూప్లతండా మాజీ ఎంపీటీసీ భోజ్య నాయక్ ఇటీవల కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని ఇంటికి తిరిగి రాగ, బోజ్యానాయక్ నివాసానికి చేరుకొని వారిని పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్
సీరోల్ మండలంలోని రూప్లతండాలో ఇటీవల మరణించిన తేజావత్ గోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్
సిరోల్ మండలం రూప్లతండా గ్రామంలో ఇటీవల మరణించిన ఇస్లావత్ మరొని దశదినకర్మ కార్యక్రమంలో నేడు పాల్గొని మరోని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రి , ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ , కార్యక్రమంలో పాల్గొన్న సీరోలు మాజీ సర్పంచ్ తేజవత్ రామచంద్రు నాయక్, మాజీ ఎంపిటిసి భోజ్యానాయక్, వెంకన్న , మాజీ ఎంపిటిసి వీరన్న నాయక్,బోడా శ్రీను, సరియా, తంగరం వెంకన్న, మొక్కల వెంకన్న, అనిల్ రెడ్డి, మల్లయ్య, మోహన్ రాజు, తదితరులు