బిఆర్ఎస్ సీనియర్ నాయకుడిని పరామర్శించిన : మాజీ ఎమ్మెల్యే మెచ్చా

Sakshitha news

బిఆర్ఎస్ సీనియర్ నాయకుడిని పరామర్శించిన : మాజీ ఎమ్మెల్యే మెచ్చా

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేటనియోజకవర్గం
దమ్మపేట మండలం మొద్దులుగూడెం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పర్వతనేని ప్రభాకర్ రావు ని అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ రమేష్, సాయిల రామారావు, నరకుల రాఘవరావు, జాలిపర్తి సాంబయ్య, దొడ్డ శ్రీను, సోయం శ్రీను, కూరం రాజు, సున్నం రాము, తదితరులు ఉన్నారు.