SAKSHITHA NEWS

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

కల్హేర్ మండలం మిర్ఖాన్పేట్ గ్రామానికి చెందిన నీరుడి మొగులయ్య కుమారుడు దత్తు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మాజీ సర్పంచ్ యాకూబ్, మాజీ ఉప సర్పంచ్ రాజు నాయకులు బ్రహ్మం, రాజు, జైపాల్, బాలు, రాములు, తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS