SAKSHITHA NEWS

సాయిబాబా కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి

సాక్షిత మల్కాజిగిరి :
మల్కాజిగిరి నియోజకవర్గం, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ లో  మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాజీ ప్రొఫెసర్, మ కామ్రేడ్ సాయిబాబా నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ నాయకులు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, జి ఎన్ వీ సతీష్ కుమార్, బి కే శ్రీనివాస్ గుండా నిరంజన్, పిట్టల శ్రీనివాస్, సంతోష్ రాందాస్, డివిజన్ అధ్యక్షులు వినోద్ యాదవ్, సంపత్ గౌడ్ ,ఉమేష్ సింగ్, వైనాల ప్రవీణ్, సత్యనారాయణ ఫారూఖ్, వెంకటేశ్వరరావు, చుంకు శ్రీనివాస్, సందీప్ గౌడ్, రఘు యాదవ్, షకీల్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS