షేక్ పేట్ డివిజన్ లోని బిజెఆర్ నగర్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

షేక్ పేట్ డివిజన్ లోని బిజెఆర్ నగర్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేట్ డివిజన్ బిజెఆర్ నగర్ లో ఇంటింటి ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సతీమణి శ్రీమతి వర్షయాదవ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ బిజెఆర్ నగర్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమా పథకాలు వాటి లబ్ధి పట్ల క్లుప్తంగా వివరించారు..

ఈ కార్యక్రమం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ నాయకులు, ఇంచార్జ్ లు, మహిళ నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..