
నియోజకవర్గంలో పలువురి ఆహ్వానాలను స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
సాక్షిత ::కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద పలువురు ప్రజలు, నాయకులు వారికి ఆహ్వానాలు అందించారు…
అనంతరం వారి ఆహ్వానాలను కూన శ్రీశైలం గౌడ్ స్వీకరించారు
