కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్ తండ్రి జిమ్మీ యాదయ్య

Sakshitha news

కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్ తండ్రి జిమ్మీ యాదయ్య కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులైన సందర్భంగా AMR గార్డెన్లో ఏర్పాటుచేసిన దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ …

ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు…

Scroll to Top