విఘ్ననాయకుడి పూజకు ఆహ్వానిస్తూ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి ఆహ్వానము…
సాక్షిత : నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ కు చెందిన నారాయణ రెడ్డి కాలనీ, బాచుపల్లి సత్యం హైట్స్, రాజీవ్ గాంధీ నగర్ వరసిద్ధి వినాయక గణేష్ ఉత్సవ కమిటీ వారు మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసి విఘ్న నాయకుడి పూజ మరియు అన్నదాన కార్యక్రమనికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
