తెలంగాణ గవర్నర్ గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణ గవర్నర్ గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

SAKSHITHA NEWS

Former CM Kiran Kumar Reddy as Governor of Telangana

తెలంగాణ గవర్నర్ గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ?

ఆంధ్ర ప్రదేశ్ : మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణకు ఆయన్ను గవర్నర్ గా పంపించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. తెలంగాణపై కిరణ్ కుమార్ రెడ్డి కి పూర్తి అవగాహన ఉంటడంతో తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది…


SAKSHITHA NEWS