SAKSHITHA NEWS

FIVE YEARS ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా..

కేసుల నుంచి విముక్తి ప్రసాదించండి

  • శ్రీ వారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వినతి

టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని వేడుకున్న రమణ దీక్షితులు

శ్రీవారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పించాలని వేడుకోలు

అలా చేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటానన్న శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు

FIVE YEARS

SAKSHITHA NEWS