SAKSHITHA NEWS

కామారెడ్డి నియోజకవర్గానికి మొదటి సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవాల కోఆర్డినేటర్ గా నియమితులైన …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి .

మొదటి సంవత్సర ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా నియమితులైన సందర్భంగా మాజీ మంత్రి , ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ,ఓబీసీ ప్రభుత్వ సలహాదారులు, మరియు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ షబ్బీర్ అలీ ని మర్యాదపూర్వకంగా కలిసి మొదటి సంవత్సర ప్రజాపాలన విజయవత్సవాలపై ఆయన యొక్క సలహాలు సూచనలు తీసుకున్న………….. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి . ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లాల్ మహమ్మద్ , కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అన్వర్, రాజ్ కుమార్ ,పవన్, మర్లింగా తదితరులు పాల్గొనడం జరిగినది.


SAKSHITHA NEWS