SAKSHITHA NEWS

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం,
కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి


సాక్షిత వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డుకు చెందిన కంచ రవి ఆదివారం మరణించడం జరిగింది స్థానిక కౌన్సిలర్ నక్క రాములు మ్మెల్యే తూడి మేఘారెడ్డి కి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది పాల్గొన్న నాయకులు కౌన్సిలర్ జంపన్న పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు ఆర్టీసీ శీను సార్ ఏర్పుల నాగన్న లియా కతాలి నాయి బ్రాహ్మణ ఆంజనేయులు రాములు నాయుడు నందు వడ్డే అంజి డీలర్ మన్యం అందరూ కలిసి మరణించిన కంచరవి గారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది


SAKSHITHA NEWS