మేఘన్న అభయస్తం భరోసా మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షిత : వనపర్తి జిల్లా కేంద్రంలో
రాయి గడ్డ 1 వా వార్డులో దూల మన్నెమ్మ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి.
_వనపర్తి పట్టణంలో రాయిగడ్డ1 వ వార్డుకు దూల మన్నెమ్మ, మరణించడం జరిగింది స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ చుక్క రాజుగారు వనపర్తి MLA తూడి మేఘారెడ్డి కి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది బోయ మురళి, v మన్యం, v రాముడు, v రమేష్, rt కిరణ్, జానంపేట చందు, దూల రాముడు, v రఘు, తిరుపతయ్య,దూల నిరంజన్ , భాస్కర్, చింటూ నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
