FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు
సాక్షిత సిద్దిపేట జిల్లా :
మర్కుక్ మండలం భవనందాపూర్ గ్రామంలో శ్రీ పాండురంగ ఆశ్రమంలో 93వ ఆషాడ ఉత్సవాలు ఈనెల 16, 17,18 వ తేదీలలో జరగనున్నాయి.ఈ ఉత్సవాలని ఆశ్రమ పెద్దలు గురువులు అప్పల సత్యనారాయణ శర్మ, అప్పల విఠల్ శర్మ, అప్పల రసరాజ శర్మ,మదునూరి వెంకటరామ శర్మ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అని అన్నారు. శ్రీ శ్రీ యతీవర భావానంద భారతి స్వామి పాదుక పూజ అభిషేకం,పుష్పార్చన పూజలు చేయడం జరిగిందన్నారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి 17వ తేదీ రోజున తొలిఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి విశిష్ట పూజలు అఖండ భగవనామము కార్యక్రమాలు జరుగుతాయని పండితులు వెంకట రామశర్మ అన్నారు. దాదాపు 300 గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు రామనామ జపం చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు అని ఆలయ పండితులు చెప్పారు.18వ తేదీ రోజున ద్వాదశి అన్నపూజ అఖండ అన్నప్రసాద ఉతరణ కార్యక్రమం జరుగును అని ఆశ్రమ పూజారులు తెలిపారు.
FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు
Related Posts
సంక్షేమ సంఘాలు ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు వారదులుగా నిలవాలి
SAKSHITHA NEWS సంక్షేమ సంఘాలు ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు వారదులుగా నిలవాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -1 నూతన సంక్షేమ సంఘం…
వనపర్తి లో ఏర్పాటు చేసిన రైతు నిరసన
SAKSHITHA NEWS వనపర్తి లో ఏర్పాటు చేసిన రైతు నిరసన కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రివర్యులు,ఎమ్మెల్యే హరీష్ రావు కీ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కొత్తకోట లో BRS శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. SAKSHITHA NEWS