SAKSHITHA NEWS

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో మొదట మోటార్ సైకిల్ ను ఢీ కొట్టగానే ఇద్దరు చనిపోయారు. కారు తప్పించుకొనే ప్రయత్నం లో ఎదురుగా వస్తున్న లారిని ఢీ కొట్టటం తో కారు లోని ముగ్గురు చనిపోయారు. మొత్తం 5 మంది చనిపోయారు