SAKSHITHA NEWS

ఎరువుల కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టిన రైతులు

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో డీఏపీ ఎరువుల కొరత ఉండడంతో ఉదయం 4 గంటల నుండే గోదాం వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారు.

రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టారు.. ఉదయం నుండి రైతులు వేచిచూసిన పట్టించుకోని ముధోల్ పీఎసీఎస్ అధికారులు.


SAKSHITHA NEWS