![విశాఖ మధురవాడలో నకిలి పోలీస్ హల్ చల్.. 1 WhatsApp Image 2024 11 14 at 09.08.54](https://sakshithanews.com/wp-content/uploads/2024/11/WhatsApp-Image-2024-11-14-at-09.08.54.jpeg)
విశాఖ మధురవాడలో నకిలి పోలీస్ హల్ చల్..
విశాఖ జిల్లా
పోలీస్ దుస్తులు ధరించుకొని అనుమానితుడిగా కనిపించిన వంతల సంతోష్ (32) ని అదుపులోకి తీసుకున్న పిఎం పాలెం క్రైం పోలిసులు..
అతని వద్ద నుంచి ఒక బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు..
ఈ నకిలీ పోలీస్ పై ఆరిలోవలో గతంలో రెండు కేసులు ఉన్నట్లు గుర్తింపు..
నిందితుడిని దర్యాప్తు నిమిత్తం ఆరిలోవ పోలీస్ స్టేషన్కు తరలింపు..
![విశాఖ మధురవాడలో నకిలి పోలీస్ హల్ చల్.. 2 WhatsApp Image 2024 11 14 at 09.08.54](https://sakshithanews.com/wp-content/uploads/2024/11/WhatsApp-Image-2024-11-14-at-09.08.54-456x1024.jpeg)