ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గం :- ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి అన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నార్కెట్‌పల్లి పట్టణంలోని అమ్మనబోలు రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు “మహదేవన్ జిమ్” ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేసి, కాసేపు జిమ్ పరికారలతో వ్యాయామం చేశారు..