SAKSHITHA NEWS

పరీక్ష ప్రశ్నపత్రం లా వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు

పెళ్లి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును ప్రశ్నాపత్రంలా తయారు చేయించారు.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన టీచర్ ప్రత్యూష.

సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్‌గా వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించిన ప్రత్యూష..


SAKSHITHA NEWS