సాక్షిత : *విద్యాశాఖ మంత్రి శ్రీమతి *సబితా ఇంద్రారెడ్డి తో వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మరియు తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూర్ నియోజకవర్గస్థాయి BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని, రాష్ట్రంలో మరియు దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ… పార్టీకి ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పని చేయాలన్నారు.
పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేస్తూ ఎల్లవేళలా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పనిచేయాలి
Related Posts
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…
శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం
SAKSHITHA NEWS శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం తలపించిన శ్రీ చైతన్య ఎలక్షన్ సందడిసాక్షిత ధర్మపురి ప్రతినిధి:-జగిత్యాల/వెల్గటూర్: డిసెంబర్ 20 జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ నిర్వహించి అబ్బాయిల నుండి…