కులం సర్టిఫికెట్ కోసందశాబ్దా లు గా తాముచేస్తున్న ప్రయత్నాలు పోరాటాలు సమస్యను ఆయా జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యేలు పలువురు మంత్రులు లను కలిసి తమ పిరమలై కలర్ కులం ని ఆంధ్రప్రదేశ్ గెజిట్లో చేర్పించే విషయాన్ని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి సంబంధించిన మినిస్టర్ కు అలాగే సీఎం దృష్టికి సభాముఖంగా తెలియపరచాలని తమ చిరకాల కోరికనునెరవేర్చాలని మెమొరాడం ద్వారా కోరిన పిరమలై కలర్ రాష్ట్ర సంఘం సభ్యులు తాము కలిసిన వారిలో ముఖ్యంగా బిసి మంత్రి సవితమ్మ కుప్పం ఇంచార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రత్తిపాటి పుల్లారావు గొట్టిపాటి రవికుమార్ టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మరియుబీసీ కమిషనర్ జస్టిస్ శంకర్ నారాయణ పలువురిని కలిసి అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా విజయవాడ అమరావతి సచివాలయంలో కలవడం జరిగినది ఈ ప్రయత్నం కోసంఇందులో పాల్గొన్నవారు పిరమలై కలర్ సంగంరాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ తేవర్ ఎంబీసీ స్టేట్ ప్రెసిడెంట్ పూసలరవి గారు రాష్ట్ర కార్యదర్శి రాజా తెవర్ రాష్ట్ర ఉప కార్యదర్శి వెంకటేశ్ తేవర్ చల్లా కుమార్ తేవర్ ఈశ్వర్ తేవర్పలనాడు జిల్లా నుంచి నటరాజ్ వెంకటేష్ తేవర్
కులం సర్టిఫికెట్ కోసందశాబ్దా లు గా తాముచేస్తున్న ప్రయత్నాలు
Related Posts
గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి.
SAKSHITHA NEWS గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తునట్లు మైలవరం శాసనసభ్యులు వసంత…
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన
SAKSHITHA NEWS వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు…