శిల్పిమన్నయ్యచారి నీ సన్మానించిన డాక్టర్ పోచ రవీందర్
సాక్షిత వనపర్తి సెప్టెంబర్ 5
గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యానెర్పినవారే గురువులు కాదు ,,బతుకు దెరువు నేర్పిన ప్రతి ఒక్కరు గురువులే …అని నమ్మిన పెంటగాన్ ఇన్ఫోవెబ్ కంప్యూటర్ ట్రైనింగ్ మరియు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో ..తనకు తెలిసిన పనిని ..ప్రముఖ శిల్పి కార్పెంటర్ డాక్టర్ మన్నయ్య ఆచారి ఎంతో మందికి శిక్షణను ఇచ్చి ఎన్నో కుటుంబాలకు జీవనోపాధిని కల్పించనందుకు వారిని సన్మానించడమే కాకుండా కట్టెపై శిల్ప రూపాలను సృష్టించే కలకుగాను తమిళనాడు యూనివర్సిటీ గుర్తించి ఆయనకు డాక్టరేట్ పట్టాను కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ శాలువతో సన్మానించారు …ఈ కార్యక్రమంలో వారి కుమారుడు రాజశేఖర్ చారి పాల్గొన్నారు…
శిల్పిమన్నయ్యచారి నీ సన్మానించిన డాక్టర్ పోచ రవీందర్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…