SAKSHITHA NEWS

ఆస్కీ డైరెక్టర్ జనరల్ డా.నిమ్మగడ్డ రమేశ్ కు మార్ బాధ్యతలు

TG: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) డైరెక్టర్ జనరల్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీకమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని బెల్లవిస్టా క్యాంపస్లో బాధ్యతలు చేపట్టారు. 1982వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రమేష్కుమార్.. ఏపీ కేడరు చెందినవారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన ఏపీ, తెలంగాణ గవర్నర్‌కు ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.


SAKSHITHA NEWS