SAKSHITHA NEWS

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో డబల్ ధమాకా కాదు…
త్రిబుల్ ధమాకాకు సిద్ధమైంది…
2024 ఎన్నికల్లో వైసిపి టిడిపి పార్టీలతో పాటు రెబెల్ కాండిడేట్ గా విడివాడ రామచంద్రరావు తన సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు