SAKSHITHA NEWS

Distribution of uniform and test books in Bachupally ZP High School

బాచుపల్లి జడ్పీ హైస్కూల్ లో యూనిఫాంలో మరియు టెస్ట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొలను హనుమంత్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజు హెడ్మాస్టర్ రామకృష్ణ స్థానికులు తదితరులు పాల్గొనడం జరిగింది.


SAKSHITHA NEWS