యర్రగొండపాలెం ప్రతినిధి : యర్రగొండపాలెం మండలంలోని గురువారం నాడు
గాంధీనగర్ చెంచు గూడెం లో స్పోర్ట్స్ కిట్స్ మరియు లెర్నింగ్ మెటీరియల్స్ పంపిణీ
కార్యక్రమం జరిగింది. చిల్డ్రన్స్ బిలీవ్
సహాయ సహకారాలతో సర్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాలలో దాదాపుగా 40సెంటర్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచులు, ఆలేటి ఆశీర్వాదం, దుగ్గెంపుడి సుబ్బారెడ్డి, వీటీడీఏ ప్రెసిడెంట్ భూమని వీరన్న,వైస్ ఎంపీపీ మందుల శేషు, పిఎస్ రామసుబ్బయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
గాంధీనగర్ చెంచు గూడెం లో స్పోర్ట్స్ కిట్స్ మరియు లెర్నింగ్ మెటీరియల్స్ పంపిణీ
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…