రాష్ట్ర ప్రభుత్వం సాకారంతో ఉచిత చేప పిల్లలు పంపిణీ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
చింతకాని మండలం నేరడ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు మత్స్యశాఖ సొసైటీ వారికి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు పులిపాటి వీరభద్ర పులిపాటి బాబు మట్టా రవి మట్టా మల్లయ్య పులిపాటి శేషగిరి పులిపాటి శ్రీను షేక్ దస్తగిరి మట్టా నరసింహారావు బండి నాగేష్ అన్నపురెడ్డి గురవయ్య మట్టా ఉపేందర్ మత్స్యశాఖ సిబ్బంది భాను ప్రసాద్ నవీన్ తదితరులు పాల్గొన్నారు