SAKSHITHA NEWS

దిశ దిన పత్రిక క్యాలండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేడ్చల్ జిల్లా దిశ దిన పత్రిక క్యాలండర్ ను ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దిశ దిన పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ రంగు వెంకటేష్, దిశ మేడ్చెల్ బ్యూరో రవిచంద్ర, కుత్బుల్లాపూర్ పిసి ఇంచార్జ్ లింగ స్వామి,దుండిగల్ రిపోర్టర్ మద్దయ్య, కార్పొరేటర్ ఎం.సత్యనారాయణ, బౌరంపేట పిఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ తుడుము పద్మారావు, మాజీ కార్పొరేటర్ జి.సురేష్ రెడ్డి, కౌన్సిలర్ అనంత స్వామి, నాయకులు భాస్కర్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్, నర్సింహ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS