SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డైట్ చార్జీలు 40%& కాస్మాటిక్ చార్జీలు 200% పెంచిన నేపథ్యంలో కేతేపల్లి మండలంలోని మూసీ మహత్మ జ్యోతిరావ్ పూలే బాలుర గురుకుల పాఠశాలను సందర్శించి డైట్ & కాస్మాటిక్ మెనూ ను ప్రారంభించి అనంతరం పాఠశాలలోని స్టోర్ రూమ్, టాయిలెట్స్ పరిశిలించి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS