SAKSHITHA NEWS

యూపీలోని అయోధ్య రామమందిరానికి భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు.

ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిశాక.. గత 11 రోజుల్లో దాదాపు 25 లక్షల మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

ఆలయ హుండీకి రూ. 11 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు దర్శన సమయాలను ఇటీవల పొడిగించిన విషయం తెలిసిందే.