కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ లో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బీఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాలాజీ నాయక్, గాజుల సుజాత, కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సీనియర్ నాయకులు చందరగిరి సతీష్, నాయకులు మహేందర్,16వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఖాదరయ్య, ఎన్ఎంసి యువజన విభాగ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులు మేకల నగేష్, ఎర్రోళ్ల విష్ణు,కమ్మెట కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, ఏసు, నగేష్, పూజారి, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ అధ్యక్షులు, కార్పొరేటర్లు
Related Posts
తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
SAKSHITHA NEWS తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పిడిఎస్ అక్రమ రవాణా దారుడు నుంచి ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేయడంతో రెండు లక్షల తీసుకున్నారని ఆరోపణలపై తీసుకున్న ఏసీబీ అధికారులు SAKSHITHA NEWS
మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
SAKSHITHA NEWS మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..! ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరులు దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. దేవుళ్లు, సినీనటులు, జంతువులకు సంబంధించిన ఫొటోలను పెడుతుంటారు.…