శ్రీ సత్యనారాయణ కథ పూజలో పాల్గొన్న డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ మూడో డివిజన్ బిఆర్ఎస్ సీనియా మహిళా నాయకురాలు లలిత రెడ్డి గారి నివాసం లో జరిగిన శ్రీ సత్యనారాయణ కథకు ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ గారు పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ జ్యోతి నర్సిమ రెడ్డి, నాయకులు సాంబశివరెడ్డి, జశ్వంత్ రెడ్డి, మహిళా నాయకురాలు కృష్ణమంజరి, తదితరులు పాల్గొన్నారు.