SAKSHITHA NEWS

వివాహ వేడుకకు హాజరైన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు …

నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ కొంపల్లి లోని హైందవ నిమంత్రణ్ కన్వెన్షన్ లో జరిగిన నిజాంపేట్ మునిసిపల్ Ae గంపల లక్ష్మి నారాయణ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూ వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు బిక్షపతి, ముత్యాలు, మునిసిపల్ అధికారులు, మునిసిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS