గోశాలలో గో సేవ చేసుకున్న డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు
సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ ప్రగ్య గోశాలలో గో సేవ చేసుకున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు రాఘవేంద్ర రావు, గాజుల సుజాత .ఈ కార్యక్రమంలో నిజాంపేట్ ప్రగతి నగర్ మార్వది మార్కెట్ మిత్ర మండలి సభ్యులు, మార్వాడి పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
గోశాలలో గో సేవ చేసుకున్న డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు
Related Posts
అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన
SAKSHITHA NEWS అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన కేటిఆర్పై కేసు నమోదు ఎక్స్ వేదికగా స్పందించిన కేటిఆర్ సోదరి కవిత శాసనసభలో సమాధానం చెప్పలేకనే కేటిఆర్పై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న కవిత ఫార్ములా ఈ –…
తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ
SAKSHITHA NEWS తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ ‘స్వర్ణాంధ్ర విజన్-2047’కి అనుగుణంగా ‘తిరుమల విజన్-2047’ అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్రణాళికతో తిరుమల విజన్-2047 ఈ లక్ష్యం కోసం ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం…