ఈ బోనంగి లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా…
సాక్షిత:-జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు సందర్భంగా పరవాడ మండలం ఈ బోనంగి సర్దార్ గౌతుల చిన్న నగర్ జంక్షన్లో జనసేన పార్టీ రూరల్ జిల్లా కార్యదర్శి బుగిడి రామ గోవిందరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మరియు ఇండస్ హాస్పిటల్స్ వారిచే మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు విశాఖ రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభించి అనంతరం కేకు కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపడం జరిగినది ఈ కార్యక్రమంలో ఈ బోనంగి సర్పంచ్ శ్రీనివాస్ కాసులు మాజీ ఎంపీపీలు పైల జగన్నాథరావు ,మాసవరపు అప్పలనాయుడు , దుల్ల రామునాయుడు , మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న,కన్నూరు వెంకటరమణ, రావాడ సర్పంచ్ మోటూరు సన్యాసినాయుడు, పరవాడ మండల కూటమి నాయకులు మరియు పరవాడ మండలంలో గల జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు ఈ బోనంగి మహిళలు గోవింద్ యువసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఈ బోనంగి లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా…
Related Posts
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
SAKSHITHA NEWS స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రతముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు. సాక్షిత : పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లోస్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ…
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
SAKSHITHA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…