తిరుపతి ఘటన పై డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి..
తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటన పై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ భక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.