SAKSHITHA NEWS

Department of Horticulture and Silk Industry at VKB Function Hall in Jagityala town

జగిత్యాల పట్టణ వి కే బి ఫంక్షన్ హాల్ లో ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖ జగిత్యాల జిల్లా మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యం లో ఆయిల్ పామ్ సాగు పై అవగాహన సదస్సు లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ ,జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ,ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి , డిసిఎంఎస్ ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి ,జిల్లా హార్టి కల్చర్ అధికారి ప్రతాప్ సింగ్,రైతులు,ప్రజా ప్రతినిదులు,లోహియా ఎడిబుల్స్ సంస్థ ప్రతినిదులు,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS