SAKSHITHA NEWS

పట్టణంలో పట్టపగలు దొంగతనం…

బాపట్ల పట్టణం విజయ కృష్ణ థియేటర్, పాత ఇనుప కొట్టు దగ్గర పార్కు చేసి ఉన్న మారుతి 800 కార్లు బ్యాటరీ దొంగతనం గా తీసుకు వెళుతున్న ఇద్దరు దొంగలు, వారిని పాత బస్టాండు వద్ద కారు యజమానులు పట్టుకొని వారు బ్యాటరీ వారి రికవరీ చేసుకున్నారు.. , అందులో ఒక అతను పరారీ,… బ్లూ కలర్ యాక్టివా ఏపీ 39 డబ్ల్యూ ఈ 1746 గల వాహనం పాత బస్టాండ్ లో ఉంది, దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…


SAKSHITHA NEWS