SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా

అన్నదాత సుఖీభవ

158వ రోజు అన్న క్యాంటీన్

స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు 158వ రోజు స్టువర్టుపురం కి చెందిన కీ.శే. దేవరకొండ శ్రీకాంత్ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో దాదాపు 320 మంది పేదలకు దాతలతో కలిసి నరేంద్ర వర్మ అన్న వితరణ చేయడం జరిగింది. పేదల ఆకలి తీర్చే ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యి తమ సహకారాన్ని అందించిన దాతలకు నరేంద్ర వర్మ చిరు సత్కారం చేసి ధన్యవాదాలు తెలియజేశారు.


SAKSHITHA NEWS